Telangana: తలగణల నరదయగలక గడ నయస.. మర 1827 ఖళల భరతక నటఫకషన Telugu News | Minister Harish rao announced recruiting 1827 staff nurse posts in telangana - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 23 June 2023

Telangana: తలగణల నరదయగలక గడ నయస.. మర 1827 ఖళల భరతక నటఫకషన Telugu News | Minister Harish rao announced recruiting 1827 staff nurse posts in telangana

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇప్పటికే వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తూ వస్తోన్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్టాఫ్‌ నర్సు పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా 1827 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు…

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇప్పటికే వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తూ వస్తోన్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్టాఫ్‌ నర్సు పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా 1827 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే వైద్య రంగాన్ని బలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో వైద్య రంగ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని మంత్రి హరీష్‌ రావు ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 26కి పెరిగిందని మంత్రి అన్నారు. వచ్చే ఏడాదిలో మరో 8 కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో పేదలకు అధునాతన వైద్య సేవలతో పాటు, వైద్య విద్య చేరువ అవుతుందని మంత్రి తెలిపారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అనుగుణంగా వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages