NIT Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టీచింగ్ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే. | NIT Recruitment NIT calicut invites applications for teaching posts Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 29 April 2023

NIT Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టీచింగ్ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే. | NIT Recruitment NIT calicut invites applications for teaching posts Telugu Education News

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాలికట్‌లోని ఇన్‌స్టిట్యూల్‌లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాలికట్‌లోని ఇన్‌స్టిట్యూల్‌లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 137 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ స్టడీస్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథ్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి



* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్‌యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మే 15వ తేదీనికి చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages