DMHO Siddipet: సిద్దిపేట జిల్లా హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.. | DMHO Siddipet Recruitment 2023 for 33 Mid level health provider (MLHP) Posts. check details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 24 March 2023

DMHO Siddipet: సిద్దిపేట జిల్లా హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.. | DMHO Siddipet Recruitment 2023 for 33 Mid level health provider (MLHP) Posts. check details

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఆధ్వర్యంలోని హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో.. ఒప్పంద ప్రాతిపదికన 33 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఆధ్వర్యంలోని హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో.. ఒప్పంద ప్రాతిపదికన 33 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌, బీఎస్సీ (నర్సింగ్)/ జీఎన్‌ఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో మార్చి 24, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, సిద్దిపేట, తెలంగాణ.

ఇవి కూడా చదవండి



నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages