TS DHT Hyderabad Jobs 2023: తెలంగాణ చేనేత, జౌళీ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా జాబ్‌.. | Telangana Handlooms and Textiles Dept Recruitment 2023 for 15 Cluster Development Executive Post. check details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 9 February 2023

TS DHT Hyderabad Jobs 2023: తెలంగాణ చేనేత, జౌళీ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా జాబ్‌.. | Telangana Handlooms and Textiles Dept Recruitment 2023 for 15 Cluster Development Executive Post. check details

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ చేనేత, జౌళీ శాఖ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన 15 క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ చేనేత, జౌళీ శాఖ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన 15 క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ఉత్తీర్ణతతో పాటు చేనేత రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఎంఎస్‌ వర్డ్‌/ఎక్సెల్‌/పవర్‌పాయింట్‌లకు సంబంధించి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు నోటిఫికేషన్‌ వెలువడిన 21 రోజుల్లోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించాలి. విద్యార్హతలు, అనుభవం, స్థానికత, వయోపరిమితి ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.24,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

The Commissioner of Handlooms & Textiles & AEPs, 3rd Floor, Chenetha Bhavan, Nampally, Hyderabad-500 001, Telangana State.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages