TSPSC Degree Lecturer Posts: తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 544 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులున్నాయంటే. | Telangana Degree Lecturer Recruitment Notification Released for 544 Posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday 2 January 2023

TSPSC Degree Lecturer Posts: తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 544 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులున్నాయంటే. | Telangana Degree Lecturer Recruitment Notification Released for 544 Posts

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 02, 2023 | 7:38 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 544 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

TSPSC Degree Lecturer Posts: తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 544 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులున్నాయంటే.

TSPSC Degree Lecturer Posts

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 544 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 31, 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు: 29

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు సబ్జెక్టుల వారీగా..

ఇవి కూడా చదవండి

  • ఇంగ్లీష్ పోస్టులు: 23
  • తెలుగు పోస్టులు: 27
  • ఉర్దూ పోస్టులు: 2
  • సంస్కృతం పోస్టులు: 5
  • స్టాటిస్టిక్స్‌ పోస్టులు: 23
  • మైక్రో బయాలజీ పోస్టులు: 5
  • బయో టెక్నాలజీ పోస్టులు: 9
  • అప్లైడ్ న్యూట్రిషన్ పోస్టులు: 5
  • కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్ పోస్టులు: 311
  • బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు: 39
  • కామర్స్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ పోస్టులు: 8
  • డైరీ సైన్స్ పోస్టులు: 8
  • క్రాప్‌ ప్రొడక్షన్‌ పోస్టులు: 4
  • డేటా సైన్స్ పోస్టులు: 12
  • ఫిషరీస్ పోస్టులు: 3
  • కామర్స్‌-విదేశీ వాణిజ్యం పోస్టులు: 1
  • కామర్స్‌ ట్యాక్సేషన్‌ పోస్టులు: 6

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages