DAWD Jobs 2022: గుంటూరు జిల్లాలో 49 బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు.. ఆ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. | DAWD Guntur Recruitment 2022 for 49 Backlog Posts. check details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday 23 November 2022

DAWD Jobs 2022: గుంటూరు జిల్లాలో 49 బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు.. ఆ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. | DAWD Guntur Recruitment 2022 for 49 Backlog Posts. check details

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లాలో.. 49 బ్యాక్‌లాగ్‌ ఉద్యోగ నియామకాలకు అర్హులైన విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లాలో.. 49 బ్యాక్‌లాగ్‌ ఉద్యోగ నియామకాలకు అర్హులైన విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 5వ తరగతి, 7 వ తరగతి, పదో తరగతి, బ్యాచిలర్స్‌ డిగ్రీ, డీఫార్మసీ/బీఫార్మీసీ, ఏహెచ్‌ డిప్లొమా, ఇంటర్మీడియట్, యంపీహెచ్‌ఏ, లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు/ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌లలో టైపింగ్ స్కిల్స్‌, షార్ట్ హ్యాండ్‌, కంప్యూటర పరిజ్ఞానం ఉండాలి. అలాగే ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యస వైకల్యం, మానసిక అనారోగ్యం కలిగిన దివ్యాంగ, బధిర అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అభ్యర్ధుల యవసు తప్పనిసరిగా 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 6, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టులు వివరాలు..

  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 6
  • జూనియర్ ఆడిటర్ పోస్టులు: 1
  • టైపిస్ట్ పోస్టులు: 2
  • టైపిస్ట్/ స్టెనో పోస్టులు: 1
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు: 1
  • వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు: 1
  • ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 1
  • ఎంపీహెచ్‌ఏ పోస్టులు: 1
  • హెల్త్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • మెటర్నిటీ అసిస్టెంట్ పోస్టులు: 1
  • బోర్‌వెల్ ఆపరేటర్ పోస్టులు: 1
  • విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టులు: 9
  • షరాఫ్ పోస్టులు: 1
  • ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 7
  • వాచ్‌మెన్ కమ్ హెల్పర్ పోస్టులు: 1
  • వాచ్‌మెన్ పోస్టులు: 3
  • నైట్ వాచ్‌మెన్ పోస్టులు: 2
  • బంగ్లా వాచర్ పోస్టులు: 1
  • కుక్ పోస్టులు: 1
  • కమాటి పోస్టులు: 2
  • స్కావెంజర్ పోస్టులు: 1
  • స్వీపర్ పోస్టులు: 1
  • పీహెచ్‌ వర్కర్ పోస్టులు: 1
  • యుటెన్సిల్ క్లీనర్ పోస్టులు: 1
  • బేరర్ పోస్టులు: 1

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages