Doordarshan Kendra Jobs 2022: నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్! డిగ్రీ అర్హతతో ప్రసార భారతిలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే.. | Doordarshan Kendra Bhubaneswar Recruitment 2022 for 36 Casual Video Editor, Casual Editorial Assistant other Posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 3 October 2022

Doordarshan Kendra Jobs 2022: నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్! డిగ్రీ అర్హతతో ప్రసార భారతిలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే.. | Doordarshan Kendra Bhubaneswar Recruitment 2022 for 36 Casual Video Editor, Casual Editorial Assistant other Posts

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లోనున్న దూరదర్శన్‌ కేంద్ర రీజనల్ న్యూస్‌ యూనిట్‌.. క్యాజువల్‌ వీడియో ఎడిటర్‌, క్యాజువల్ ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల ద్వారా..

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లోనున్న దూరదర్శన్‌ కేంద్ర రీజనల్ న్యూస్‌ యూనిట్‌.. 36 క్యాజువల్‌ వీడియో ఎడిటర్‌, క్యాజువల్ ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌, క్యాజువల్ ప్రొడ్యూజర్‌, క్యాజువల్ వెబ్‌సైట్‌ అసిస్టెంట్‌, క్యాజువల్ న్యూస్‌ రీడర్, క్యాజువల్ న్యూస్‌ రిపోర్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో ఎడిటింగ్‌, టీవీ అండ్‌ రేడియో ప్రొడక్షన్‌, జర్నలిజంలో డిగ్రీ/తత్సమనా స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. ఒరిస్సా, ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌లలో కంప్యూటర్‌ టైపింగ్‌ స్కిల్స్‌ వచ్చి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Director (News), Regional News Unit, Doordarshan Kendra, Post- Sainik School, Bhubaneswar, Pin – 751005.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages