TSPSC: తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో 529 పోస్టులు మంజూరుకు ఉత్తర్వులు జారీ.. త్వరలోనే.. | Telangana govt to release notification for 529 Panchayat Raj jobs - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 9 September 2022

TSPSC: తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో 529 పోస్టులు మంజూరుకు ఉత్తర్వులు జారీ.. త్వరలోనే.. | Telangana govt to release notification for 529 Panchayat Raj jobs

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులక మరో గుడ్‌న్యూస్‌. తాజా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలో కొత్తగా 529 పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ ఎం హన్మంతరావు ఆదేశాలు జారీ చేశారు..

TSPSC: తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో 529 పోస్టులు మంజూరుకు ఉత్తర్వులు జారీ.. త్వరలోనే..

Ts Govt Jobs

Srilakshmi C

|

Sep 09, 2022 | 2:09 PM
TS Panchayat Raj Recruitment 2022 Notification: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులక మరో గుడ్‌న్యూస్‌. తాజా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలో కొత్తగా 529 పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ ఎం హన్మంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 253, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 173, సూపరింటెండెంట్‌ పోస్టుల 103ను ఉన్నాయి. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. ఈమేరకు జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. జూనియర్ అసిస్టెంట్ పొస్టులను గ్రూప్ 4 కింద భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు లేదా మూడు రోజుల్లోనే గ్రూప్ 4కు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

ఇవి కూడా చదవండిమరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండిNo comments:

Post a Comment

Post Bottom Ad

Pages