SCCL Clerk Answer Key 2022: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. | SCCL Junior Assistant Grade 2 Answer Key 2022 Released, download here directly - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 6 September 2022

SCCL Clerk Answer Key 2022: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. | SCCL Junior Assistant Grade 2 Answer Key 2022 Released, download here directly

సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టస్టెంట్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌ 4న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ‘కీ’ని..

SCCL Clerk Answer Key 2022: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష ఆన్సర్‌ 'కీ' విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

Sccl Answer Key

Srilakshmi C

|

Sep 06, 2022 | 11:50 AM




SCCL Clerk Answer Key 2022: సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టస్టెంట్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌ 4న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ‘కీ’ని సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం అందుబాటులో ఉంచినట్లు డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రాథమిక ఆన్సర్‌ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్‌ ఉదయం 11 గంటలలోపు ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించవచ్చని ఈయన ఈ సందర్భంగా సూచించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్లర్క్‌ ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages