NIA Recruitment 2022: నెలకు రూ.2 లక్షల జీతంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఆయుర్వేదలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే.. | NIA Jaipur Recruitment 2022 for 28 Professor, Nursing Officer, Pharmacist, MTS Other Posts, check application details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 8 September 2022

NIA Recruitment 2022: నెలకు రూ.2 లక్షల జీతంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఆయుర్వేదలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే.. | NIA Jaipur Recruitment 2022 for 28 Professor, Nursing Officer, Pharmacist, MTS Other Posts, check application details

భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు చెందిన రాజస్థాన్‌లోని జూపూర్‌లోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఆయుర్వేద (National Institute of Ayurveda).. ఒప్పంద ప్రాతిపదికన 28 ప్రొఫెసర్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్‌, ఎమ్‌టీఎస్‌ ఇతర (Professor Posts) పోస్టుల భర్తీకి..

NIA Jaipur Professor Recruitment 2022: భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు చెందిన రాజస్థాన్‌లోని జూపూర్‌లోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఆయుర్వేద (National Institute of Ayurveda).. ఒప్పంద ప్రాతిపదికన 28 ప్రొఫెసర్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్‌, ఎమ్‌టీఎస్‌ ఇతర (Professor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైసజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్‌లో డిగ్రీ, ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 25 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 20, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో పోస్టును బట్టి రూ.1800ల నుంచి రూ.5000ల వరకు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష అధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.2,15,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్‌: The Vice-Chancellor I/C, National Institute of Ayurveda, Jorawar Singh Gate, Amer Road, Jaipur 302002.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages