IITM Recruitment 2022: నెలకు రూ.రూ.112400ల జీతంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ట్రోపికల్ మెటీరియాలజీలో ఉద్యోగాలు.. అర్హతలేవంటే.. | IITM Pune Recruitment 2022 for 13 Senior Scientific Assistant and Upper Division Clerk Posts. check application last date - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 12 September 2022

IITM Recruitment 2022: నెలకు రూ.రూ.112400ల జీతంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ట్రోపికల్ మెటీరియాలజీలో ఉద్యోగాలు.. అర్హతలేవంటే.. | IITM Pune Recruitment 2022 for 13 Senior Scientific Assistant and Upper Division Clerk Posts. check application last date

భారత ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖకు (MoES) చెందిన పూణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ట్రోపికల్ మెటీరియాలజీ (IITM Pune).. 13 సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టుల (Senior Scientific Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

IITM Pune Senior Scientific Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖకు (MoES) చెందిన పూణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ట్రోపికల్ మెటీరియాలజీ (IITM Pune).. 13 సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టుల (Senior Scientific Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి మెటీరియాలజీ, అట్మాస్పెరిక్‌ సైన్సెస్, ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్, అప్లైడ్‌ ఫిజిక్స్‌, జియోఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో గుడ్‌ కమాండ్‌ ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 28, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం డౌన్‌లోడ్‌ చేసుకున్న హార్డు కాపీలను కింది అడ్రస్‌కు నవంబర్‌ 4, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపిచాలి. రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్‌: ADMINISTRATIVE OFFICER, Indian Institute of Tropical Meteorology, Dr. Homi Bhabha Road, Pashan,, Pune – 411008, INDIA.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages