RECPDCL Recruitment 2022: హిందుస్థాన్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు..నెలకు రూ.50 వేలకుపైగా జీతం.. | RECPDCL Recruitment 2022 for 30 Senior Executive posts. check eligibilities here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 29 August 2022

RECPDCL Recruitment 2022: హిందుస్థాన్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు..నెలకు రూ.50 వేలకుపైగా జీతం.. | RECPDCL Recruitment 2022 for 30 Senior Executive posts. check eligibilities here

ఆర్‌ఈసీ పవర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌ (REC PDCL).. 30 సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Sr. Executive Posts) భర్తీకి అర్హులైన..

RECPDCL Sr. Executive Recruitment 2022: ఆర్‌ఈసీ పవర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌ (REC PDCL).. 30 సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Sr. Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌ లేదా తత్సమాన విభాగాల్లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 48 యేళ్లకు మించకుండా అభ్యర్ధుల వయసు ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి/అర్హత కలిగిన వారు సెప్టెంబర్‌ 12, 2022వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభ కనబరచిన వారికినెలకు 85,000ల నుంచి రూ.1,64,093ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages