NLC India Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 201 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. | NLC India Limited Recruitment 2022 for 201 Trade Apprentice Posts, check application process details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 16 August 2022

NLC India Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 201 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. | NLC India Limited Recruitment 2022 for 201 Trade Apprentice Posts, check application process details

భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NLC India Limited Tamil Nadu).. 201 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల (Trade Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

NLC India Trade Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NLC India Limited Tamil Nadu).. 201 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల (Trade Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లుగా పనిచేయుటకు వివిధ విభాగాల్లో ఖాళీలున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ/బీబీఏ/బీకాం/డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు ఏప్రిల్‌ 1, 2022 నాటికి ఖచ్చితంగా 14 యేళ్లు నిండి ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 24, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages