BSNL Recruitment 2022: బీఎస్ఎన్‌ఎల్‌లో 100 అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఎంపిక.. | BSNL Recruitment 2022 for 100 Graduate and Technician Apprentice posts, check details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday 24 August 2022

BSNL Recruitment 2022: బీఎస్ఎన్‌ఎల్‌లో 100 అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఎంపిక.. | BSNL Recruitment 2022 for 100 Graduate and Technician Apprentice posts, check details

భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ చెందిన భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL).. 100 గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల (Graduate, Technician Apprentice Posts) భర్తీకి..

BSNL Recruitment 2022: బీఎస్ఎన్‌ఎల్‌లో 100 అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఎంపిక..

Bsnl

Srilakshmi C

|

Aug 24, 2022 | 9:58 AM




BSNL Graduate and Technician Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ చెందిన భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL).. 100 గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల (Graduate, Technician Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిగ్రీ/మూడేళ్ల డిప్లొమా/టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత ఉండాలి. ఆసక్తికలిగినవారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి డిప్లొమా హోల్డర్స్‌కు నెలకు రూ.8000లు, డిగ్రీ/గ్రాడ్యుయేట్ హోల్డర్స్‌కు నెలకు రూ.9000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages