BECIL Recruitment 2022: బీఈ/బీటెక్‌/ఐటీఐ అర్హతతో.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. | BECIL New Delhi Recruitment 2022 for 29 Senior Engineer, Assistant Manager other Posts jobs in telugu - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday 10 August 2022

BECIL Recruitment 2022: బీఈ/బీటెక్‌/ఐటీఐ అర్హతతో.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. | BECIL New Delhi Recruitment 2022 for 29 Senior Engineer, Assistant Manager other Posts jobs in telugu

భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. 29 ఇంజినీర్, మేనేజర్ పోస్టుల (Senior Engineer Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

BECIL New Delhi Senior Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. 29 ఇంజినీర్, మేనేజర్ పోస్టుల (Senior Engineer Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఐటీఐ (ఫిట్టర్/టర్నర్/మెకానిక్/వెల్డర్/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌), డిప్లొమా (మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌/ఆటోమొబైల్‌), డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 22, 2022లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా జనరల్‌/ఓబీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.750లు, ఎస్సీ/ఎస్టీఈడబ్ల్యూఎస్‌/పీహెచ్‌ అభ్యర్ధులు రూ.450లు చెల్లించవల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.20,956ల నుంచి రూ.50,000ల వరకు జీతంతో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు:

  • సీనియర్ ఇంజినీర్ పోస్టులు: 1
  • ఎస్‌టీఏ/ఇంజినీర్/సీనియర్ ఇంజినీర్ పోస్టులు: 1
  • సీనియర్ ఇంజినీర్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 2
  • ఇంజినీర్ పోస్టులు: 2
  • ఇంజినీర్ అసోసియేట్ పోస్టులు: 3
  • సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 1
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 3
  • ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 1
  • టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • డెస్క్‌టాప్ ఇంజినీర్ పోస్టులు: 2
  • ఇంజినీర్ పోస్టులు: 1
  • డిప్లొమా ట్రైనీ పోస్టులు: 2
  • ఐటీఐ- ఫిల్టర్/టర్నర్/మెకానిక్/వెల్డర్ పోస్టులు: 2
  • టెస్ట్ డ్రైవర్ పోస్టులు: 6

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages