TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌-2022 హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. | Telangana ICET 2022 Hall Tickets Released. download here directly - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 July 2022

TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌-2022 హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. | Telangana ICET 2022 Hall Tickets Released. download here directly

తెలంగాణ ఐసెట్‌ 2022 హాల్‌ టికెట్లను ఉన్నత విద్యామండలి ఈ రోజు (జులై 26) విడుదల చేసింది..

TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌-2022 హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

Ts Icet 2022

Srilakshmi C

|

Jul 26, 2022 | 7:47 PM




TS ICET 2022 Hall Tickets Download: తెలంగాణ ఐసెట్‌ 2022 హాల్‌ టికెట్లను ఉన్నత విద్యామండలి ఈ రోజు (జులై 26) విడుదల చేసింది. ఐసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక జులై 27, 28 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఐసెట్‌ పరీక్ష జరగనుంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఆగస్టు 22న విడుదలౌతాయి. ఈ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యా మండలి (TSCHE) ప్రతి యేట నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages