THDC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు.. రూ.60000ల జీతం.. | THDC India Limited Recruitment 2022 for 109 Engineer Posts, apply here directly jobs in telugu - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 23 July 2022

THDC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు.. రూ.60000ల జీతం.. | THDC India Limited Recruitment 2022 for 109 Engineer Posts, apply here directly jobs in telugu

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌ (THDC India Limited).. ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల (Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

THDC India Limited Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌ (THDC India Limited).. ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల (Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 109

పోస్టుల వివరాలు: ఇంజనీర్‌ పోస్టులు

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌, కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎన్విరాన్‌మెంటల్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ. 600
  • ఎస్సీ/ఎస్టీ/పడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages