NCESS Recruitment 2022: నెలకు రూ.78,000ల జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా.. | NCESS Kerala Recruitment 2022 for 23 Laboratory Assistant, Field Assistant other posts, apply online - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday 17 July 2022

NCESS Recruitment 2022: నెలకు రూ.78,000ల జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా.. | NCESS Kerala Recruitment 2022 for 23 Laboratory Assistant, Field Assistant other posts, apply online

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కేరళలోని నేషనల్‌ సెంటర్ ఫర్‌ ఎర్త్ సైన్సెస్ స్టడీస్‌ (NCESS).. తాత్కాలిక ప్రాతిపదికన ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల (Field Assistant Posts) భర్తీకి నోటిఫికేషన్‌..

NCESS Kerala Laboratory Assistant Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కేరళలోని నేషనల్‌ సెంటర్ ఫర్‌ ఎర్త్ సైన్సెస్ స్టడీస్‌ (NCESS).. తాత్కాలిక ప్రాతిపదికన ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల (Field Assistant Posts) భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 23

పోస్టుల వివరాలు: ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ తదితర పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.78,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంటెక్‌/పీహెచ్‌డీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages