India Post Recruitment 2022: 8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.63 వేల జీతం.. | India Post Coimbator Recruitment 2022 for 7 Skilled Artisans posts, check full details here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 16 July 2022

India Post Recruitment 2022: 8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.63 వేల జీతం.. | India Post Coimbator Recruitment 2022 for 7 Skilled Artisans posts, check full details here

ఇండియా పోస్ట్‌ విభాగానికి చెందిన కోయంబత్తూర్‌లోని మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌ మేనేజర్‌ (India Post).. స్కిల్డ్‌ ఆర్టిజన్ (Skilled Artisan Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

India Post Staff Skilled Artisans Recruitment 2022: ఇండియా పోస్ట్‌ విభాగానికి చెందిన కోయంబత్తూర్‌లోని మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌ మేనేజర్‌ (India Post).. స్కిల్డ్‌ ఆర్టిజన్ (Skilled Artisan Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 7

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ, నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టులు

విభాగాలు: మోటార్‌ వెహికిల్‌(ఎంవీ) మెకానిక్‌, ఎంవీ ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, టైర్‌మెన్‌, కాపర్‌ అండ్‌ టిన్‌స్మిత్‌ ట్రేడుల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు

పే స్కేల్: నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 8వ తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్‌: The Manager, Mail Motor Service, Goods Shed Road, Coimbatore-641001.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages