APVVP Guntur Recruitment 2022: 7వ, 10వ తరగతి అర్హతతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే ఆఖరు.. | APVVP Guntur District Recruitment 2022 for 8 Theater Assistant, Audiometrician other posts, check here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 18 July 2022

APVVP Guntur Recruitment 2022: 7వ, 10వ తరగతి అర్హతతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే ఆఖరు.. | APVVP Guntur District Recruitment 2022 for 8 Theater Assistant, Audiometrician other posts, check here

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP), గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Guntur District).. ఒప్పంద ప్రాతిపదికన థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రీషియన్ తదితర పోస్టుల (Theater Assistant Posts) భర్తీకి అర్హులైన..

APVVP Guntur District Theater Assistant Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP), గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Guntur District).. ఒప్పంద ప్రాతిపదికన థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రీషియన్ తదితర పోస్టుల (Theater Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 8

పోస్టుల వివరాలు: థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ పోస్టులు

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఏడో తరగతి/పదో తరగతి/నర్సింగ్ ఆర్డర్లీ సర్వీస్/ఇంటర్మీడియట్/బీఎస్సీ/డిప్లొమా/బీటెక్‌/ఐటీఐ లేదా తత్సమాన కోర్సులోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: District Coordinator of Hospital Services (APVVP), Guntur District, AP.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 300
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 200
  • వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages