TVVP Hyderabad Jobs 2022: హైదరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల | TVVP Hyderabad Recruitment 2022 for 50 CAS Specialist Posts, check full details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 24 June 2022

TVVP Hyderabad Jobs 2022: హైదరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల | TVVP Hyderabad Recruitment 2022 for 50 CAS Specialist Posts, check full details

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (TVVP), హైదరాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Hyderabad District).. ఒప్పంద ప్రాతిపదికన సీఏఎస్‌ స్పెషలిస్టు (CAS Specialist Posts) పోస్టుల భర్తీకి..

TVVP Hyderabad CAS Specialist Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (TVVP), హైదరాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Hyderabad District).. ఒప్పంద ప్రాతిపదికన సీఏఎస్‌ స్పెషలిస్టు (CAS Specialist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 50

పోస్టుల వివరాలు: గైనకాలజీ, రేడియాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జీడీఎంవో పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 34 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీ, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Programme Officer (HS&I), Hyderabad at 4th floor, Community Health center Khairathabad, Opposite to “Khairathabad Ganesh pandal” Khairathabad, Hyderabad.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 27, 2022 (సాయంత్రం 5 గంటలలోపు).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages